David Warner shares morphed RRR poster featuring him and Sunrisers Hyderabad captain Kane Williamson - Rashid Khan hilariously trolls them

#DavidWarner
#WarnerKanemorphedRRRposter
#KaneWilliamson
#RRR
#SRH
#IPL2021
#RashidKhan
#SunrisersHyderabad

తెలుగు పాటలకు స్టెప్పులేస్తూ.. డైలాగ్‌లు చెబుతూ.. స్పూఫ్ వీడియోలతో సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరించే ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. మరోసారి సరికొత్త ఫొటోనూ ఇన్స్టాలో షేర్ చేశాడు. ఈ సారి దర్శక ధీరుడు రాజమౌళీ దృష్టినే ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ 'ఆర్ఆర్ఆర్' మూవీ పోస్ట్‌ర్‌ను మార్ఫ్ చేశాడు.